తనిఖీలకు వెళ్లిన కుక్కను పాము కరిచింది | A sniffer dog got bitten by a snake during the operation, rushed to hospital | Sakshi
Sakshi News home page

తనిఖీలకు వెళ్లిన కుక్కను పాము కరిచింది

Published Sat, Apr 15 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీజాపూర్‌: చత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్‌ సిబ్బందితో పాటు తనిఖీలకు వెళ్లిన స్నిఫర్‌ డాగ్‌ను పాము కరిచింది. దీంతో దానిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

శనివారం సుక్మా జిల్లాలో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన సీఆర్‌పీఎఫ్‌ బలగాలు 2 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసినట్లు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెల్లడించాయి. కాగా ఆపరేషన్‌ కోసం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు వెళ్లిన స్నిఫర్‌ డాగ్‌ పాముకాటుకు గురైందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement