లక్నో: అర్ష్ అలీ.. వయస్సుకే 16 ఏళ్ల కుర్రాడు. కానీ, పురావస్తు శాస్త్రం గురించిన విషయాలపై అతనో వికీపీడియా. పురావస్తు విభాగంలో పనిచేసే పిన్న వయస్కుడిగా పేరొందాడు. నాలుగేళ్ల ప్రాయంలోనే అలహాబాద్ వర్సిటీ విద్యార్థులకు చరిత్రను బోధించారు.
పురావస్తు శాఖ ప్రోత్సాహంతో అనేక ప్రాంతాలు సందర్శించారు. ఎన్నో చరిత్ర పుస్తకాల్ని చదవడమే కాకుండా వాటి గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పురాతన ఈజిప్షియన్ గుర్తులతో రూపొందిన చిత్రలేఖనంలో డిగ్రీ సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్జెక్ట్‌లో ప్రావీణ్యులైన వారు 200 మంది మాత్రమే ఉన్నారు.
16 ఏళ్లకే పురాతత్వ శాస్త్రవేత్త
Published Fri, Apr 15 2016 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
Advertisement