వీసా లేకుండానే భారత్‌ వచ్చా: ఉబెర్‌ సీఈవో | Arrivied in India without a visa: Uber CEO | Sakshi
Sakshi News home page

వీసా లేకుండానే భారత్‌ వచ్చా: ఉబెర్‌ సీఈవో

Published Mon, Dec 19 2016 4:59 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

వీసా లేకుండానే భారత్‌ వచ్చా: ఉబెర్‌ సీఈవో

వీసా లేకుండానే భారత్‌ వచ్చా: ఉబెర్‌ సీఈవో

న్యూఢిల్లీ: ఉబెర్‌ సర్వీసుల కార్యనిర్వాహణాధికారి ట్రావిస్‌ కలానిక్‌ వీసా లేకుండానే భారతకు వచ్చి చిక్కుల్లో పడ్డారు. వీసా లేకపోవటంతో  వెనక్కి పంపేదుకు ఢిల్లీ విమానాశ్రయాధికారులు యత్నించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవటంతో భారత్‌లో కాలుపెట్టేందుకు అనుమతి లభించింది. ఇది ఈ ఏడాది జనవరిలో జరిగింది.

స్టార్టప్‌ ఇండియా ఈవెంట్లో పాల్గొనేందుకు బీజింగ్‌ నుంచి కలానిక్‌ ఢిల్లీకి వచ్చారు. ‘పొరపాటున వీసా లేకుండానే బీజింగ్‌ నుంచి  ఢిల్లీ వచ్చేశాను. అధికారులు ఆపేశారు.  నా మిత్రుడు, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌.. ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాతే అధికారులు నన్ను బయటకు వదిలారు’ అని కలానిక్‌  ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement