
బీజేపీ హయాంలో గోవధ పెరిగింది
మీరట్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు. గోవధపై పూర్తి స్థాయి నిషేధం తేవాలని, అందుకోసం చట్టం కూడా తీసుకురావాలంటూ మీరట్‌లో డిమాండ్ చేశారు.