కోల్కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు | Blast on Local Train in Kolkata, At Least 17 Injured | Sakshi
Sakshi News home page

కోల్కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు

Published Tue, May 12 2015 7:43 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

కోల్కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు - Sakshi

కోల్కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు

కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్  రైలు మంగళవారం తెల్లవారుజామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా లోకల్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement