1.2 కోట్ల గృహాలకు బ్రాడ్‌బ్యాండ్ | broad band for 1.2 crores houses | Sakshi
Sakshi News home page

1.2 కోట్ల గృహాలకు బ్రాడ్‌బ్యాండ్

Published Sun, Mar 1 2015 1:29 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

1.2 కోట్ల గృహాలకు బ్రాడ్‌బ్యాండ్ - Sakshi

1.2 కోట్ల గృహాలకు బ్రాడ్‌బ్యాండ్

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం 1.2 కోట్ల గృహాలకు 10-15 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఒక్కో గృహం నుంచి నెలకు రూ.150 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఐదేళ్లకుగాను రూ.4,913 కోట్లు ఖర్చవుతాయని ఏపీ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే ‘డిజిటల్ ఆంధ్ర కార్పొరేషన్’ పేరుతో పీపీపీ పద్ధతిలో ఓ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన వివిధ అంశాలకు ఈ కార్పొరేషన్ బాధ్యత వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement