కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ పరిస్థితి విషమం | Cartoonist RK Laxman serious condition | Sakshi
Sakshi News home page

కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ పరిస్థితి విషమం

Published Mon, Jan 19 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

Cartoonist RK Laxman serious condition

పుణె: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్(95) పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలతో లక్ష్మణ్ శుక్రవారం పుణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఆరోగ్యం విషమించింది. పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కార్టూన్లకు దూరమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement