సీఎంను అంతం చేయండి! | CM to end! | Sakshi
Sakshi News home page

సీఎంను అంతం చేయండి!

Published Sun, Jan 24 2016 10:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

సీఎంను అంతం చేయండి!

సీఎంను అంతం చేయండి!

కర్ణాటక సీఎంపై ట్విటర్‌లో వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

 బెంగళూరు: ‘ఎల్‌టీటీఈ, ఐసిస్, అల్‌కాయిదా ఉగ్రవాదుల్లారా మీలో ఎవరైనా సరే మాకు ఓ మేలు చేసి పెట్టండి, సీఎం సిద్ధరామయ్యను చంపేయండి’ అని కోరడంతోపాటు ఆయన్ను దూషించిన ప్రభుత్వ ఉద్యోగి రోషన్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జనవరి 17 న బళ్లారి పర్యటనలో సీఎం, బళ్లారి మున్సిపల్ కమిషనర్ రమేశ్‌పై చేయి చేసుకున్నారు. దీనిపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగి రోషన్ ట్విటర్‌లో సీఎంపై అసభ్యవ్యాఖ్యలు చేయడంతో పాటు ఉగ్రవాదులు ఎవరైనా సరే సీఎం సిద్ధరామయ్యను చంపేయాలంటూ పోస్ట్‌చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement