మహారాష్ట్రలో రైలు ప్రమాదం | coaches of Kurla-Ambernath local derailed batween Kalyan-Vitthalwadi | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో రైలు ప్రమాదం

Published Thu, Dec 29 2016 8:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

మహారాష్ట్రలో రైలు ప్రమాదం

మహారాష్ట్రలో రైలు ప్రమాదం

ముంబై: యూపీ రైలు ప్రమాదం ఘటన మరువకముందే ఆ మరుసటిరోజే మరో రైలు ప్రమాదం జరిగింది. కుర్లా-అంబర్ నాత్ లోకల్ ట్రెయిన్ 5 బోగీలు నేటి ఉదయం దాదాపు ఆరు గంటల సమయంలో పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. కల్యాణ్‌-విట్టల్ వాడి మార్గం మధ్యలో రైలు  బోగీలు పట్టాయితప్పాయి. అయితే ప్రమాద నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో కల్యాణ్-కర్జాత్ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement