గడ్కరీ పరువునష్టం పిటిషన్‌పై డిసెంబర్ 20న విచారణ | Court to hear defamation complaint by Nitin Gadkari against Arvind Kejriwal on December 20 | Sakshi
Sakshi News home page

గడ్కరీ పరువునష్టం పిటిషన్‌పై డిసెంబర్ 20న విచారణ

Published Sat, Oct 18 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

Court to hear defamation complaint by Nitin Gadkari against Arvind Kejriwal on December 20

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దాఖలుచేసిన పిటిషన్‌ను డిసెంబర్ 20వ తేదీన స్థానిక న్యాయస్థానం విచారించనుంది. మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ గోమతి మనోచా శిక్షణా తరగతులకు వెళ్లడంతో శనివారం ఈ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. అయితే నితిన్‌తో రాజీకి వచ్చే అవకాశముందంటూ ఇప్పటికే కేజ్రీవాల్.. కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement