విమానాలకు ‘గణతంత్ర వేడుకల’ దెబ్బ! | Delhi airport cancels hundreds of flights to accommodate rehearsals for Republic Day parade | Sakshi
Sakshi News home page

విమానాలకు ‘గణతంత్ర వేడుకల’ దెబ్బ!

Published Sun, Jan 7 2018 4:24 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

Delhi airport cancels hundreds of flights to accommodate rehearsals for Republic Day parade - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిషేధాజ్ఞల వల్ల ఇక్కడి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వెయ్యికిపైగా  విమానాలు ప్రభావితం కానున్నాయి. గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 18 నుంచి 26 వరకూ రోజూ ఉదయం 10.35 గంటల నుంచి 12.15 గంటల వరకు గగనతలంపై నిషేధం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) పలు విమానయాన సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీచేసిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement