విమాన రాకపోకలకు అంతరాయం | Dense fog cover shrouds the national capital, visibility affected | Sakshi
Sakshi News home page

విమాన రాకపోకలకు అంతరాయం

Published Thu, Dec 8 2016 7:56 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM

విమాన రాకపోకలకు అంతరాయం

విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో రన్ వే కనిపించడం లేదు. పొగమంచు కారణంగా 6 అంతర్జాతీయ విమానాలు, 7 దేశీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

ఓ డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ రద్దు చేశారు. మంచు ప్రభావంతో ఢిల్లీలో 94 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement