న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులపై ప్రజల సందేహాలు తీర్చడానికి, సమాచారం అందించడానికి కేంద్రం 14444 అనే టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మధ్యే ప్రారంభించిన భీమ్ యాప్, ఈ వాలెట్లు, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, యూఎస్‌ఎస్‌డీలకు సంబంధించిన సందేహాలకు హెల్ప్‌లైన్ బదులిస్తుంది.
14444 హెల్ప్‌లైన్ ప్రస్తుతానికి హిందీ, ఆంగ్ల భాషల్లో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా, త్వరలో దేశమంతా విస్తరిస్తారు.
డిజిటల్ చెల్లింపులపై ‘టోల్‌ఫ్రీ’
Published Thu, Jan 5 2017 2:55 AM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM
Advertisement
Advertisement