గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరువు నివేదికలో వర్షపాతం ఉపాధి హామీ వివరాలు లేకపోవడంపై మండిపడింది
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరువు నివేదికలో వర్షపాతం ఉపాధి హామీ వివరాలు లేకపోవడంపై మండిపడింది. ఎందుకు వివరాలు సేకరించి భద్రపరచలేదని నిలదీసింది. కరువును అంత తేలిగ్గా తీసుకోవద్దని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది.