జమ్మూ కశ్మీర్లో ఎన్ కౌంటర్.. జవాను మృతి | encounter in jammu kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్లో ఎన్ కౌంటర్.. జవాను మృతి

Published Wed, Oct 28 2015 9:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

encounter in jammu kashmir

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఎన్ కౌంటర్ చోటుచేసుకొని ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. బందీపూర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య జరిగిన ఈ కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు గాయపడగా మరో ముగ్గురు పట్టుబడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement