జిమ్‌ సెంటర్‌లో మహిళపై దాడి | enraged man punches and kicks woman in indore gym | Sakshi
Sakshi News home page

జిమ్‌ సెంటర్‌లో మహిళపై దాడి

Published Sat, Aug 19 2017 4:01 PM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

enraged man punches and kicks woman in indore gym

మద్యప్రదేశ్‌: జిమ్‌ సెంటర్‌లో ఓ వ్యక్తి మహిళపై  చేయిచేసుకోవడమే కాకుండా అతి దారుణంగా కాలుతో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఇండోర్‌లోని ఓ జిమ్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది. ఈ దృశ్యలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి.  అతని తీరుపై జిమ్‌ యజమానికి కంప్లేయింట్‌ ఇవ్వడంతో ఆగ్రహానికి గురియై ఇలా చేశాడని సమాచారం. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement