సాయానికి ‘సాక్షి’ పిలుపు | financial assistance to Kerala | Sakshi
Sakshi News home page

సాయానికి ‘సాక్షి’ పిలుపు

Published Wed, Aug 22 2018 2:48 AM | Last Updated on Wed, Aug 22 2018 2:57 AM

 financial assistance to Kerala

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి విలయంతో ఛిద్రమైన కేరళను కష్టాల కడలి నుంచి గట్టెక్కించే మానవతా కృషి జరగాలిప్పుడు. ఎవరిస్థాయిలో వారు ఆర్థిక సహాయం అందించడానికి మానవతా దృక్పథంతో ముందుకు రావాలని ‘సాక్షి మీడియా సంస్థ’ పిలుపునిస్తోంది. సాటి మనుషుల కష్టం మన కష్టంగా భావించి తోచిన సా యం అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తోంది. కేరళ ప్రభుత్వం కూడా  సాయం చేయాలంటూ ట్విట్టర్‌ ద్వారా అభ్యర్థిస్తోంది. బాధితులకు సాయం చేయాలంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇలా విరాళాలను పంపించొచ్చు.  

అకౌంట్‌ నంబర్‌: 67319948232
బ్యాంక్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం  
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌:   SBIN0070028
పాన్‌: AAAGD0584M
స్విఫ్ట్‌ కోడ్‌:  SBININBBT08

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement