న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) లో అరుదైన ఘట్టం ఆవిషృతం కానుంది. మొదటి సారిగా ముగ్గురు మహిళలు యుద్ధ పైలట్లుగా చేరనున్నారు. భావనా కాంత్, మోహనా సింగ్, అవని చతుర్వేది లు 2015 అక్టోబర్ లో ఓపెన్ కేటగిరీలో ఐఏఎఫ్ కు సెలక్ట్ అయ్యారు.
విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరిని అధికారికంగా జూన్ 18 న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో వీరు వాయు సేనలో చేరనున్నారు. అనంతరం వీరు కర్నాటక లోని బీదర్లో 2017 జూన్ వరకు కాక్ పిట్ అడ్వాన్స్ డ్ ట్రేనింగ్ తీసుకోనున్నారు.
గగన రంగాన తొలి మహిళలు
Published Thu, Jun 9 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement
Advertisement