1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డుల తొలగింపు | Government Cancels 1.6 Crore Bogus Ration Cards; To Save Rs. 10,000 Crore | Sakshi
Sakshi News home page

1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డుల తొలగింపు

Published Sun, Jun 26 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

Government Cancels 1.6 Crore Bogus Ration Cards; To Save Rs. 10,000 Crore

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం మిగిలిందని కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అశోక్ లావాసా వెల్లడించారు. ఎల్ పీజీ గ్యాస్ ను అందించే విధానంలో   ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి మరో రూ.14,872 కోట్లు ఆదా అయినట్లు, దీంతో ఈ యేడాది 150 కొత్త పథకాలను ప్రభుత్వం  ప్రారంభించనుందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement