న్యూఢిల్లీ: కేంద్రం తలపెట్టిన ‘రామాయణ మ్యూజియం’ ఏర్పాటుకు అయోధ్యలో 25 ఎకరాల స్థలాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంగణానికి 15 కి.మీ. దూరంలో దీన్ని సేకరించింది. కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్‌శర్మ మంగళవారం ఈ స్థలాన్ని పరిశీలించే అవకాశముంది. ‘రామాయణ సర్క్యూట్ అడ్వైజరీ బోర్టు’తో పాటు మత పెద్దలతో సమావేశమవుతారు. ఈ మ్యూజియం రాబోయే యూపీ ఎన్నికల్లో బీజేపీ హిందూ ఓట్లను కొల్లగొట్టడానికేనన్న చర్చ జరుగుతోంది.
రామాయణ మ్యూజియానికి 25 ఎకరాలు
Published Mon, Oct 17 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
Advertisement
Advertisement