బకాయి చెల్లించకపోతే హామీదారుడు కూడా డిఫాల్టరే!:ఆర్బిఐ
హైదరాబాద్: బ్యాంకులలో రుణాలు తీసుకొని, ఎగ్గొట్టేవారి ఆట కట్టించేందుకు రిజర్వు బ్యాంకు నిబంధనలను కఠినతరం చేసింది. బకాయి తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోతే, అందుకు హామీగా ఉన్న వ్యక్తిని కూడా డిఫాల్టర్(willful deflator)గా ప్రకటిస్తారు.
ఒక్కసారి డిఫాల్టర్‌గా ముద్రపడితే ఏ బ్యాంకు కూడా అతనికి లేక ఆమెకు రుణం ఇవ్వదు.బ్యాంకుల రుణబకాయిలు రాబట్టేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధనలు రూపొందించింది.
**