రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత | Heroin worth Rs 200 crore seized in Delhi | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

Published Thu, Nov 8 2018 4:10 PM | Last Updated on Thu, Nov 8 2018 4:12 PM

Heroin worth Rs 200 crore seized in Delhi - Sakshi

న్యూఢిల్లీ : భారీ మొత్తంలో హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపిల్‌లను సరఫరా చేసే డబ్బాల్లో ఈ హెరాయిన్‌ను దాచి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఈ హెరాయిన్‌ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement