ఈ ఏడాది అమర జవాన్లు 64 మంది | Indian Army's 2016 death toll of 64 is highest in six years | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది అమర జవాన్లు 64 మంది

Published Thu, Sep 22 2016 10:17 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

Indian Army's 2016 death toll of 64 is highest in six years

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉడీ దాడి మృతులను కలుపుకుని ఈ ఏడాది ఇప్పటి వరకు 64 మంది సైనికులు మరణించారు. ఆరేళ్లలో ఈ సంఖ్యే అత్యధికం. 2010లో 69 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఆసియా తీవ్రవాద పోర్టల్‌(ఎస్‌ఏటీపీ) నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఆశ్చర్యకరంగా నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంట పౌర మృతుల సంఖ్య ఈ ఏడాది మూడు దశాబ్దాల్లో కనిష్టంగా నమోదైందని పోర్టల్‌ తెలిపింది. 1990 నుంచి 2007 మధ్య ఏడాదికి సగటున 800  మంది పౌరులు చనిపోయారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement