న్యూఢిల్లీ: భారతీయుల మెదడు పరిమాణం చైనీయులు, కొరియన్లు, కాకాసియన్ల కంటే చిన్నదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా కనుగొన్నారు. భారతీయుల మెదడు ఆకారం ఇతరుల కంటే భిన్నంగా ఉందని గుర్తించారు. దీనికోసం శాస్త్రవేత్తలు తొలిసారి భారతీయుల బ్రెయిన్ అట్లాస్‌ను రూపొందించారు. దీనిని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు జయంత్రి శివస్వామి, అల్ఫిన్ తొట్టుపట్టు అభివృద్ధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment