
పాకిస్తానీలకు భారత ఆధార్‌కార్డు
న్యూఢిల్లీ: భారత్‌లో నివసిస్తున్న పాకిస్తానీ హిందువులకు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, పాన్‌కార్డుల జారీకి భారత ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
భారత్‌లో ఉండటానికి దీర్ఘకాల వీసా కలిగి, ఇక్కడే ఉంటున్న పాకిస్తానీ మైనారిటీలకు ఈ సదుపాయం వర్తిస్తుందని హోం శాఖ తెలిపింది.