'నరేంద్ర కాదు.. మౌనేంద్ర మోదీ' | Jairam Ramesh questions PM's silence on Lalit Modi controversy, calls him 'Maunendra' | Sakshi
Sakshi News home page

'నరేంద్ర కాదు.. మౌనేంద్ర మోదీ'

Published Mon, Jun 29 2015 12:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

'నరేంద్ర కాదు.. మౌనేంద్ర మోదీ'

'నరేంద్ర కాదు.. మౌనేంద్ర మోదీ'

న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో కేంద్ర మంత్రులు,  బీజేపీ ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రమేయం బట్టబయలైనప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.

 

' మన ప్రధాని పేరు నరేంద్ర మోదీ కాదు.. మౌనేంద్ర మోదీ' అని ఎద్దేవా చేశారు. మౌనంగా ఉన్నంతమాత్రాన మంత్రివర్గ సహచరులపై వచ్చిన ఆరోపణలు నిజంకాకుండాపోవన్నారు.

సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన జైరామ్.. లలిత్ మోదీతో బీజేపీ నాయకులకు సంబంధాలున్నాయని కచ్చితమైన ఆధారాలు లభించినప్పటికీ వారిపై చర్యలకు ప్రధాని వెనుకాడుతున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement