గిన్నీస్ రికార్డుకెక్కిన జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు | Jan Dhan Yojana makes it to Guinness World Records | Sakshi
Sakshi News home page

గిన్నీస్ రికార్డుకెక్కిన జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు

Published Wed, Jan 21 2015 9:54 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

గిన్నీస్ రికార్డుకెక్కిన జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు - Sakshi

గిన్నీస్ రికార్డుకెక్కిన జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలు గిన్నీస్ రికార్డుకెక్కాయి. ఒక్క వారంలో కోటి 80 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచినందుకు గిన్నీస్ రికార్డులలో నమోదు కానుంది.

భారత్లో ఆగస్ట్ 23 - 29 మధ్య కాలంలో కోటి 80 లక్షల 96వేల 130 ఖాతాలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement