జార్ఖండ్లో రైలు బోగీలో మంటలు | Jharkhand: Train coach meant for preparing food & stationed at Hazaribagh Road Station caught fire,flames doused | Sakshi
Sakshi News home page

జార్ఖండ్లో రైలు బోగీలో మంటలు

Published Sat, Jun 4 2016 10:08 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

జార్ఖండ్లో రైలు బోగీలో మంటలు - Sakshi

జార్ఖండ్లో రైలు బోగీలో మంటలు

జార్ఖండ్ : జార్ఖండ్లోని హజారీబాగ్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు బోగీలో మంటలు అంటుకున్నాయి. సిబ్బందికి భోజనం తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిప్రమాదానికి గురైన బోగీని రైలు నుంచి తప్పించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది...బోగీలో వ్యాపించిన మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement