గుజరాత్ బీజేపీ చీఫ్గా జితు | Jitu Vaghani is new Gujarat BJP Chief | Sakshi
Sakshi News home page

గుజరాత్ బీజేపీ చీఫ్గా జితు

Published Wed, Aug 10 2016 6:00 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

Jitu Vaghani is new Gujarat BJP Chief

అహ్మదాబాద్ : గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా బావ్ నగర్ ఎమ్మెల్యే జితు వఘనీ ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం జితు వఘానీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియకం చేశారు. కాగా వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పట్టు కోసం కమలదళం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆనందీబెన్ను తప్పించి విజయ్ రూపానీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement