ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్‌  | Kalidas Kolambkar as Protem Speaker | Sakshi
Sakshi News home page

ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్‌ 

Published Wed, Nov 27 2019 3:37 AM | Last Updated on Wed, Nov 27 2019 8:34 AM

Kalidas Kolambkar as Protem Speaker - Sakshi

కాళిదాస్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌

సాక్షి, ముంబై: విధాన సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్‌ కోళంబ్కర్‌ నియమితులయ్యారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ పదవి రేసులో బాలాసాహెబ్‌ థోరాత్, బబన్‌రావ్‌ పాచ్‌పుతే తదితరులున్నప్పటికీ సభలో సీనియర్‌ అయిన కాళిదాస్‌ను గవర్నర్‌ ఎంపిక చేశారు. 

నేడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం 
మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని గవర్నర్‌  కోష్యారీ సూచించారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ కాళిదాస్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement