తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. కాసేపట్లో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.
రాష్ట్ర విభజనపై తుదిదశ చర్చలు జరుపుతున్న జీవోఎం తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులతో సమావేశమైంది. అనంతరం ముఖ్యమంత్రి వారిని కలిశారు. కాగా కిరణ్ ఎక్కువ సేపు మంత్రుల బృందంతో మాట్లాడలేదు. రాష్ట్ర విభజనకు సంబందించి ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు జీవోఎంకు నివేదికలు సమర్పించారు.