విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రాలు | Know which Indian state has attracted maximum foreign tourists in 2015 | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రాలు

Published Fri, Jul 1 2016 5:19 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

Know which Indian state has attracted maximum foreign tourists in 2015

న్యూఢిల్లీ:  గతేడాది భారతదేశంలో అత్యధిక విదేశీ యాత్రికులు సందర్శించిన రాష్ట్రాల జాబితాను పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 40,68,000 మందితో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలు నిలిచాయి. పశ్చిమబెంగాల్ ఒక ర్యాంకును మెరుగుపరుచుకొని అయిదో స్థానంలో నిలువగా, రాజస్థాన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఏడో స్థానంలో కేరళ, ఎనిమిదవ స్థానంలో బిహార్, తొమ్మిదవ స్థానంలో కర్ణాటక, గోవా పదవ స్థానంతో సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement