'ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలి' | ktr seeks to grant the Industrial corridor | Sakshi
Sakshi News home page

'ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలి'

Published Mon, Jun 27 2016 12:32 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

ktr seeks to grant  the Industrial corridor

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్కు ఆమోదం తెలపాలని తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం మద్యాహ్నం 3 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్తో కేటీఆర్ భేటీ కానున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement