చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్‌ | Chennai - Visakhapatnam industrial corridor | Sakshi
Sakshi News home page

చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్‌

Published Mon, Sep 8 2014 4:18 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

నిర్మలా సీతారామన్‌ - Sakshi

నిర్మలా సీతారామన్‌

ఢిల్లీ: చెన్నై- విశాఖ పారిశ్రామిక కారిడార్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు  కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రత్యేక రాయితీలు కోరుతున్నట్లు ఆమె తెలిపారు. బెంగళూరు - చెన్నై, బెంగళూరు - ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు నిర్మలాసీతారామన్‌ చెప్పారు.

విశాఖ - చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement