మాజీ సీఎం హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు | life sentence to panjab ex cm murder case accused | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు

Published Fri, Jan 16 2015 4:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

మాజీ సీఎం హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు

మాజీ సీఎం హత్య కేసు నిందితునికి జీవిత ఖైదు

డిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్యకేసులో దోషి జగతార్ సింగ్ ను ఇంటెలిజెన్స్ అధికారులు థాయిలాండ్ నుంచి దేశానికి తీసుకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ హత్య కేసులో జగతార్ సింగ్ కు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడైన జగ్తార్ సింగ్ హవారాకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2007లో మరణ శిక్ష విధించింది. అనంతరం పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును జీవిత ఖైదుగా మార్చింది. అయితే కేసులో మరో నిందితుడు రోజానాకు మాత్రం మరణదండన కొనసాగించాలని తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement