ఈ నెల 20లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం:ఆప్ | lok sabha Candidates declare before 20th : AAP | Sakshi
Sakshi News home page

ఈ నెల 20లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తాం:ఆప్

Published Sun, Jan 5 2014 3:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

lok sabha Candidates  declare before 20th : AAP

ఢిల్లీ: ఈ నెల 20 లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ  నేత యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. ఈ నెల15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. మార్చిలో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు.  

హర్యానాలోని 10 లోక్‌సభ, 90 శాసనసభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని యోగేంద్ర యాదవ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement