
ఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ
♦ హాజరుకానున్న ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ
♦ ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ
►నేడు వరంగల్‌లో ముగ్గురు మంత్రుల పర్యటన
♦ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్ పర్యటన
♦ హంటర్ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్‌ను ప్రారంభించనున్న మంత్రులు
♦ పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్
►నేడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు బీజేపీ పిలుపు
♦ విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్
♦ ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌధ ఎదుట నిరసన
విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిలో కోవిడ్ టెస్టులు
♦ దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు
♦ రోజుకు 50 మంది చొప్పున పరీక్షలు
అమరావతి: నేడు టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై విచారణ
Comments
Please login to add a commentAdd a comment