ఆంధ్రప్రదేశ్:
తిరుమల: శ్రీవారి సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత
►నేటి నుంచి 3వేల టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ
►తిరుపతిలో కంటైన్‌మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నందున నిర్ణయం
తెలంగాణ:
►కరీంనగర్‌లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
►పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
►హైదరాబాద్: నేడు మంత్రి సబితతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల భేటీ
జాతీయం:
రాజస్తాన్: ఎమ్మెల్యేల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
►అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన సచిన్ పైలట్, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment