ఆంధ్రప్రదేశ్:
►నేడు 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ
►ఏపీవ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ పంపిణీ
►ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతో పాటు కార్డుకు కేజీ శనగలు
►ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం
►నేడు రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్ నోటిఫికేషన్
జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనతో టెండర్
శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో దర్శనాలు నిలిపివేత
►నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేత, నిత్యపూజలు యథాతథం
తెలంగాణ:
►హైదరాబాద్: మధ్యాహ్నం నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
►ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, నీటి సద్వినియోగంపై చర్చ
►నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణపై ముసాయిదాను సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్న అధికారులు
►హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ
►హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేడు ఎన్‌జీటీలో విచారణ
స్పోర్ట్స్:
►నేడు ఐసీసీ సమావేశం
►టీ-20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment