
►హైదరాబాద్: నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ డే
చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు ఉత్తమ బ్లడ్‌బ్యాంక్ అవార్డు
ఎంపిక చేసిన న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
నేడు రవీంద్రభారతీలో అవార్డు బహుకరణ
►మహారాష్ట్ర: బలపరీక్ష నెగ్గిన ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం
నేడు మహారాష్ట్ర స్పీకర్ ఎన్నిక
►గుంటూరు: నేడు ఏపీ న్యాయాధికారుల తొలి సదస్సు
పాల్గొననున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి
కోర్టుల్లో కేసుల పరిష్కారానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
►ముంబై: నేడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం
గంగూలీ అధ్యక్షతన జరగనున్న తొలి సమావేశం
►హైదరాబాద్: నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి సంజీవ్ కుమార్
ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించనున్న సంజీవ్‌కుమార్
►హైదరాబాద్: నేడు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం
అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ఐదుగురు చొప్పున కార్మికులకు పిలుపు
ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష
ఆర్టీసీ అభివృద్ధిపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్న కేసీఆర్
►హైదరాబాద్: ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై నేడు కాంగ్రెస్ నిరసనలు
నేడు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపు
►హైదరాబాద్: నేడు సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
►తిరుపతి: నేటితో ముగియనున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
నేడు తిరుచానురు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భాగ్యనగరంలో నేడు
►క్లాసికల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫ్యూజన్ కాంపిటీషన్
వేదిక–ఎన్టీఆర్ ఆడిటోరియం, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి
సమయం– ఉదయం 10 గంటలకు
►సినీ సంగీత విభావరి
వేదిక– పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
సమయం– సాయంత్రం 5.30 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్‌అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్
వేదిక–హంప్‌షైర్ ప్లాజా, లక్డీకాపూల్
సమయం– ఉదయం 9 గంటలకు
►ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు ప్రదానం
వేదిక– రవీంద్ర భారతి
సమయం– సాయంత్రం 5–50 గంటలకు
►మాయాబజార్
వేదిక– పబ్లిక్ గార్డెన్, సురభి థియేటర్
సమయం– సాయంత్రం 6–30 గంటలకు
►ఆర్గానిక్ బజార్
వేదిక– లామకాన్, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10–30 గంటలకు
►స్టాండప్ కామెడీ
వేదిక– హార్డ్ రాక్ కేఫ్ హైదరాబాద్, రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం– రాత్రి 8 గంటలకు
►కిన్నెర ఘంటసాల స్మారక అవార్డు ఫంక్షన్
వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి
సమయం– ఉదయం 8 గంటలకు
►బ్రింగ్ యువర్ ఓన్ బెల్లీ – ఫుడ్ ఫెస్టివల్
వేదిక– హైటెక్స్
సమయం– ఉదయం 11 గంటలకు
►బ్లాక్ ఫ్రైడే సేల్
వేదిక– ఇనార్బిట్ మాల్, హైటెక్‌సిటీ
సమయం– ఉదయం 11 గంటలకు
►పెట్ ఫ్రెంఢ్లీ – సండే బ్రంచ్
వేదిక– హయత్..హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు
►భరతనాట్య ప్రదర్శన
వేదిక– శిల్పారామం
సమయం– సాయంత్రం 5–30 గంటలకు
►హైదరాబాద్ ఓపెన్‌రెజ్లింగ్ చాంపియన్‌షిప్
వేదిక– లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం
సమయం– ఉదయం 10 గంటలకు
►ఫ్రెంచ్ వెగన్ బఫెట్ లంచ్
వేదిక– నొవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్
సమయం– మధ్యాహ్నం 12 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– అలయన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం– ఉదయం 9–30 గంటలకు
►సీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక– అబ్సల్యూట్ బార్బిక్యూ, రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం– మధ్యాహ్నం 1 గంటలకు
►కోనసీమ టు గోల్కొండ – ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక– గ్యాలరీ 78, కొత్తగూడ
సమయం– ఉదయం 11 గంటలకు
వేదిక అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
►ఒడిస్సీ క్లాసెస్ బై సంజుక్త ఘోష్
సమయం– ఉదయం 10–30 గంటలకు
►వాటర్‌కలర్ పెయింటింగ్ బై మానసవీణ
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు
►ఫ్లూట్ క్లాసెస్
సమయం– ఉదయం 11 గంటలకు
►క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్ క్లాసెస్
సమయం– ఉదయం 10 గంటలకు
►సండే ఫ్లీ మార్కెట్
సమయం– ఉదయం 10 గంటలకు
►ఫ్రీ యోగా క్లాసెస్
సమయం– ఉదయం 11 గంటలకు
►వీకెండ్ చెస్ క్లాసెస్
సమయం– ఉదయం 10 గంటలకు