మోడీతో మలేసియా మంత్రి భేటీ | Malaysian minister meets Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీతో మలేసియా మంత్రి భేటీ

Published Tue, Sep 9 2014 2:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Malaysian minister meets Narendra Modi

న్యూఢిల్లీ: మలేసియా సహజ వనరుల శాఖ మంత్రి డాటుక్ సేరి జి పలనివేల్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత పర్యటనకు వచ్చిన పలనివేల్ మంగళవారం మోడీతో సమావేశమైనట్టు కేంద్ర సమాచార శాఖ అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు. పలనివేల్ భారత పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కూడా సమావేశమయ్యారు. వాతావరణం, పర్యావరణ సంరక్షణలో ఇరు దేశాల భాగస్వామ్యం గురించి చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement