రాంచీ:
మావోయిస్ట్ నేత బలేశ్వర్ ఓరాన్ జార్ఖండ్ డీజీపీ డీకే పాండే ఎదుట లొంగిపోయాడు. ఓరాన్ పై ఐదు లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం ఇచ్చే అన్ని సదుపాయాలను అయనకు ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టునేత బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో సభ్యులు. గతంలో సబ్ జోనల్ కమాండర్గా కూడా వ్యవహరించారు.
లొంగిపోయిన మావోయిస్టు నేత
Published Wed, Oct 26 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement
Advertisement