
సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్
ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆయన వివరించారు. అలాగే, మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో 500 మంది జవాన్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
Published Sun, Jun 25 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM
సుకుమాలో 500మందితో భారీ ఎన్‌కౌంటర్