పోలీసులపై దాడి, ఆయుధాలతో పరారీ | Militants snatch weapons from TV tower guards in Kashmir | Sakshi
Sakshi News home page

పోలీసులపై దాడి, ఆయుధాలతో పరారీ

Published Mon, Oct 17 2016 9:47 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

Militants snatch weapons from TV tower guards in Kashmir

అనంతనాగ్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అనంత్‌నాగ్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి ఆయుధాలతో పరారయ్యారు. దల్విశ్ గ్రామంలో టీవీ టవర్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై గతరాత్రి దాడి చేసి, వారి వద్ద ఉన్న అయిదు తుపాకులను లాకెళ్లారు. మరోవైపు ముష్కర మూకల వరుస దాడుల నేపథ్యంలో ఆర్మీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement