ముంబైలో భారీ అగ్నిప్రమాదం | Mumbai: Massive fire at a scrap market; no casualties reported | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

Published Fri, Apr 17 2015 12:29 PM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM

ముంబైలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబై: ముంబై లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక మలాద్ ఏరియాలోని ఒక స్క్రాప్ దుకాణంలో  శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల చాలా షాపులకు మంటలు విస్తరించాయి. హుటాహుటిన సంఘటనా  స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేస్తున్నారు. అయితే  ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికి గాయలైన కేసులు కానీ నమోదు కాలేదని అధికారులు  తెలిపారు.  దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణాలు  ఇంకా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement