‘సార్వత్రిక’ ఫలితాలకు సూచిక | Muncipal results are examples of General Elections trend: Narendra Modi | Sakshi
Sakshi News home page

‘సార్వత్రిక’ ఫలితాలకు సూచిక

Published Tue, May 13 2014 2:57 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

‘సార్వత్రిక’ ఫలితాలకు సూచిక - Sakshi

‘సార్వత్రిక’ ఫలితాలకు సూచిక

 సీమాంధ్ర, తెలంగాణ పుర ఫలితాలపై మోడీ వ్యాఖ్య
 అహ్మదాబాద్: సీమాంధ్ర, తెలంగాణల్లో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ నెల 16వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సూచిక అని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అభివర్ణించారు. ‘మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు అనుకూలంగా తీర్పుచెప్పినందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు అభినందనలు’ అని ఆయన ఆయన సోమవారం సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాలూ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి అనుకూలంగా పెద్ద ఎత్తున తీర్పు ఇస్తాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement