భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్ | Narendra Modi arrives to a rousing welcome in Bhutan | Sakshi
Sakshi News home page

భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్

Published Sun, Jun 15 2014 1:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్ - Sakshi

భూటాన్ లో మోడీకి రెడ్ కార్పెట్

భూటాన్: రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ భూటన్ చేరుకున్నారు. భూటాన్ లోని పారో విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.  
 
భూటన్ భద్రతాదళాలు ఇచ్చిన గౌరవ వందనాన్ని ప్రధాని మోడీ  స్వీకరించారు. ప్రధానిగా మోడీకి ఇదే తొలి విదేశీ పర్యటన. స్థానిక కాలమానం ప్రకారం మోడీ 11.40 నిమిషాలకు థింపూ కు చేరుకున్నారు. 
 
నరేంద్ర మోడీతో పాటు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ లు పర్యటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement