ప్రాణం పోసేది దేవుడైతే..ప్రాణం నిలిపేది డాక్టర్లు. అందుకే డాక్టర్లను వైద్యోనారాయణహరి అంటాం. సృష్టిలో దేవుడి తర్వాత చేతులు జోడించి దండం పెట్టేది డాక్టర్లకే. రోగి ప్రాణాలుకాపాడేందుకు నిరంతరం శ్రమించే డాక్టర్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వారు పోసిన ఊపిరి కృతఙ్ఞతా భావంతో అనునిత్యం గుర్తుచేస్తూ ఉండదూ? అందుకే ప్రపంచవ్యాప్తంగావైద్యులకోసం ఒకరోజు కేటాయించింది అదే డాక్టర్స్ డే. ఈ సందర్భంగా అసలు డాక్టర్స్ డే చరిత్ర ఏంటో తెలుసుకుందాం..
Comments
Please login to add a commentAdd a comment