సాక్షి, న్యూఢిల్లీ : సంస్కరణల వేగం పెంచి పెట్టుబడుల వెల్లువను ప్రోత్సహించేలా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలు ప్రకటించారు. మీడియా, ఏవియేషన్ రంగాల్లో ఎఫ్‌డీఐకి అనుమతిని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
ఇస్రో సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 7 కోట్ల కుటుంబాలకు ఎల్‌పీజీ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment