న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ లబ్ధిదారులకు చేసే చెల్లింపులన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతి (ఈ-మోడ్)లోనే జరగనున్నారుు. పీఎఫ్ క్లెరుుమ్‌లు సైతం ఈ పద్ధతిలోనే చెల్లించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణరుుంచింది.
అంటే ఈపీఎఫ్‌ఓ చేసే చెల్లింపులన్నీ సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతారుు. చెక్కులు కానీ, బ్యాంకు డ్రాఫ్టులు కానీ ఇవ్వడం జరగదు.
ఇక ఈ-మోడ్‌లో ఈపీఎఫ్‌ఓ చెల్లింపులు
Published Fri, Apr 18 2014 5:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement
Advertisement